Sunrisers Hyderabad mentor VVS Laxman said that their team is not superstar driven and that they expect every player to give their best shot.
#IPL2019
#SunrisersHyderabad
#KaneWilliamson
#DavidWarner
#chennaisuperkings
#MSDhoni
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా కేన్ విలియమ్సనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తాడని ఆ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇక, వైస్ కెప్టెన్‌గా భువనేశ్వర్‌కుమార్ ఉండాటని లక్ష్మన్ స్పష్టం చేశారు. గతేడాది బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.